టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్

53
IPL 2018 : Delhi Daredevils (DD) vs Rajasthan Royals (RR)
IPL 2018 : Delhi Daredevils (DD) vs Rajasthan Royals (RR)

ఈ రోజు ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల కు మధ్య జరుగుతున్నా ఈ రోజు మ్యాచ్ లో ….. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ డేర్ డెవిల్స్ …ఈ రెండు జట్లు వారి తోలి మ్యాచ్ లలో ఘోర పరాజయం చవి చూసాయి …దీంతో ఈ మ్యాచ్ ఎలా అయిన గెలిచి ఈ లీగ్ లో శుభారంబం చెయ్యాలి అని చూస్తున్నాయి ..

ఈ మ్యాచ్ లో రెండు జట్ల ప్లేయర్స్ …

IPL 2018 : Delhi Daredevils (DD) vs Rajasthan Royals (RR) Pla

ఢిల్లీ డేర్ డెవిల్స్ : గంభీర్ (కెప్టెన్) , కోలిన్ మున్రో , గ్లెన్ మాక్స్ వెల్ , రిషబ్ పంత్(కీపర్) , శ్రేయాస్ అయ్యర్ , మోరీస్ , విజయ్ శంకర్ , రాహుల్ తెవాటియా , నదీం , షమీ , బౌల్టు

రాజస్తాన్ రాయల్స్ : అజింక రహనే (కెప్టెన్) ,సంజు శాంసన్ ,షార్ట్ , బట్లర్ , రాహుల్ త్రిపాటి , గౌతం ,శ్రేయాస్ గోపాల్ ,బెన్ స్తోక్స్ , కులకర్ణి , జయదేవ్ ఉనద్కాట్ , లంగ్లిన్

IPL 2018 : Delhi Daredevils (DD) vs Rajasthan Royals (RR)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here