టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్

45
IPL 2018: Kings Eleven Punjab vs Rajasthan Royals

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు జరుగుతున్నా మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ , కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్లు పోటి పడుతున్నాయి…కాగా ఈ మ్యాచ్ రెండు జట్లకు ఎంతో కావాల్సిన మ్యాచ్ ఒక టీం కి ప్లే ఆఫ్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా గెలవాసి ఉండగా మరో టీం పాయింట్ల పట్టిక లో వారి స్తానం మెరుగు పరుచటం కోసం …కాగా మొదట టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకుంది రాజస్తాన్ రాయల్స్

 ప్లేయర్స్ వివరాలు :
 రాజస్తాన్ రాయల్స్  : బట్లర్ (కెప్టెన్) , అజింక రహనే (కెప్టెన్) , బెన్ స్తోక్స్ , శాంసన్ , మహిపాల్ , బిన్నీ , ఆర్చర్ , గౌతమ్ , సోధి , జయదేవ్ ఉనడ్కట్ , అనురీట్ సింగ్
కింగ్స్ ఎలవన్ పంజాబ్ : క్రిస్ గేల్ , కేఎల్ రాహుల్ (కీపర్) , కరుణ నాయర్ , మనోజ్ తివారి , నాధ్ , స్తోనిస్ , అశ్విన్ , అక్షర్ పటేల్ , టై , ముజీబ్ రహమాన్ , మోహిత్ శర్మ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here