భారి స్కోర్ మ్యాచ్ లో … గెలిచినా కోల్ కత్తా

40
IPL 2018 - KKR beat KXIP by 31 runs in Indore

ఈ రోజు ఐపిఎల్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో కింగ్స్ ఎలవన్ పంజాబ్ ఫై 31 పరుగుల తేడా తో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాదించింది…టాస్ ఒడి మొదట బాటింగ్ కి దిగిన కోల్ కత్తా జట్టు ..ఓపెనర్ నరైన్ వీర విహారం చేసాడు..36 బంతుల్లో నే 75 పరుగులు చేసాడు…అలాగే మరో ఓపెనర్ లిన్ 27 పరుగులు చేసాడు…కెప్టెన్ దినేష్ కార్తీక్ చక్కటి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు..కేవలమ 23 బంతుల్లో నే 50 పరుగులు చేసాడు…కార్తీక్ తో పాటు రసేల్ 31 పరుగులు చేసాడు….నిర్ణిత 20 ఓవర్ల లో 245 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.

IPL 2018 - KKR beat KXIP by 31 runs in Indore

పంజాబ్ బౌలర్ లలో ఆండ్రూ టై ఒక్కడే 4 కీలక వికెట్లు తీసాడు….అలాగే మోహిత్ శర్మ , శరన్ తలో వికెట్ తీసారు…246 పరుగుల లక్షం తో భరి లోకి దిగిన పంజాబ్ లోకేష్ రాహుల్ , గేల్ చక్కటి శుబరబం అందించారు…రాహుల్ 66 పరుగులు 29 బంతుల్లో చేసాడు..ఈ రెండు కీలక వికెట్లు కోల్పోయాక…వచ్చిన  మయంక్ అగర్వాల్ ఒక్క పరుగు కూడా చెయ్యకుండా అవుట్ అయ్యాడు…కష్టాలలో పడ్డ  పంజాబ్ ని ఫించ్ , కెప్టెన్ అశ్విన్ ఆదుకున్నారు…కానీ జట్టుని విజయం వైపూ తీసుకోని లేక పోయారు..20 ఓవర్ల లో 214 పరుగులు చేసి 8 వికెట్ కోల్పోయింది…కోల్ కత్తా బౌలింగ్ లో రస్సేల్ 3 వికెట్లు , ప్రసిద్ కృష్ణ 2 వికెట్లు , నరైన్ , సీర్లేస్ , కులదీప్ తలో వికెట్ తీసారు..ఈ విజయం తో కోల్ కత్తా 4 ప్లేస్ కి చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here