టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్

42
IPL 2018 KKR vs DD at Eden Gardens - KKR batting first

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు పోటి పడుతున్నాయి …కాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది … గత ఏడాది వరకు కోల్ కత్తా కి సారద్యం వహించిన గంభీర్ ఈ ఏడాది ఢిల్లీ కి కెప్టెన్ గా చేస్తున్న విషయం తెలిసిందే …ఢిల్లీ కెప్టెన్ అయ్యాక తోలి సారి ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ ఆడుతున్నాడు గంభీర్ …

IPL 2018 KKR vs DD at Eden Gardens - KKR batting first

ఈ రోజు మ్యాచ్ లో పాల్గొనే ప్లేయర్స్

కోల్ కత్తా : సునీల్ నరైన్ , క్రిస్ లిన్ , రాబిన్ ఊతప్ప , దినేష్ కార్తీక్ (కెప్టెన్ & కీపర్), నితీష్ రానా , రస్సేల్ , గిల్ , మావి , కుర్రాన్ , కులదీప్ యాదవ్ , పియూష్ చావ్లా

ఢిల్లీ : గంభీర్ (కెప్టెన్) , రాయ్ , శ్రేయాస్ అయ్యర్ , రిషబ్ పంత్ (కీపర్), మోరిస్ , మాక్స్ వెల్ , విజయ్ శంకర్ , రాహుల్ తివటియా , నదీం , షమీ , బౌల్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here