టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

32
IPL 2018 Kolkata Knight Riders vs Mumbai Indians

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియాన్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్లు పోటి పడుతున్నాయి. కాగా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ముంబై ఇండియాన్స్…ఈ మ్యాచ్ రెండు జట్ల కు ఎంతో అవసరం ఈ మ్యాచ్ లో ఒక వేళా ముంబై ఓడిపోతే ఈ లీగ్ నుంచి దాదాపు ఔ అయినట్లే …అలాగే కోల్ కత్తా కూడా ఈ మ్యాచ్ చాలా అవసరం.

IPL Kolkata Knight Riders vs Mumbai Indians

ప్లేయర్స్ వివరాలు :

కోల్ కత్తా నైట్ రైడర్స్ : రింకు సింగ్ , సునీల్ నరైన్ , లిన్ , రాబిన్ ఊతప్ప , దినేష్ కార్తీక్ (కెప్టెన్ & కీపర్) , నితీష్ రానా , రసేల్ , చావ్లా , కుర్రాన్ , ప్రసిద్ కృష్ణ , కులదీప్ యాదవ్

ముంబై ఇండియాన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్ , లెవీస్ , హార్దిక్ పాండ్య , క్రునల్ పాండ్య , డుమినీ , ఇషాంత్ కిషన్ (కీపర్) , బెన్ కటింగ్ , మ్క్లేగన్, మయంక్ మార్కండే , బుమ్రా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here