ముగిసిన ముంబై బాటింగ్ ….హైదరాబాద్ లక్షం 148 పరుగులు

38
IPL 2018 Match 7 : SRH vs MI Live Updates

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియాన్స్ , సన్ రైసర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది హైదరాబాద్ జట్టు …బాటింగ్ దిగిన ముంబై రోహిత్ క్యాచ్ అవుట్ అయిన వెంటనే …ఓపెనర్ లెవీస్ కాసేపు ఆడి అవుట్ అయిన తరువాత కిషన్ ,క్రునల్ పాండ్య , పోల్లర్డ్ ,సూర్య కుమార్ యాదవ్ , కటింగ్ వెంట వెంటనే అవుట్ అవ్వటం తో నిర్ణిత 20 ఓవర్లో 147 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. సిద్దర్ట్ ,స్టాన్లే , సందీప్ శర్మ తలో రెండు వికెట్లు….షకిబ్ , రషీద్ తలో వికెట్ తీసారు.

IPL 2018 : SRH vs MI Live Updates

148 పరుగుల లక్షం తో హైదరాబాదు జట్టు భారి లోకి దిగనుంది ….ఓపెనర్ దావన్ కెరిర్ లో బెస్ట్ ఫారం లో ఉన్నాడు ….వికెట్ కీపర్ వ్రుదిమాన్ సాహ , , విలిమ్సన్ , హూడా ,మనిష్ పాండే , యూసఫ్ పఠాన్ లాంటి మంచి ప్లేయర్స్ జట్టు లో ఉన్నారు..

IPL 2018 Match 7 : SRH vs MI Live Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here