IPL 2018 ప్లే ఆఫ్స్ కి సర్వం సిద్దం

26
IPL 2018 Play Offs ready to entertain all over IPL fans

ఇండియన్ ప్రీమియర్ లీగ్ దాదాపు చివరి దశకు వచ్చింది..ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు అన్ని పూర్తి అయ్యాయి.రేపటి నుంచి ప్లే అఫ్ మ్యాచ్ లు మొదలు కానున్నాయి. ఈ సారి ఐపిఎల్ ప్లే అఫ్ కి సన్ రైసర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాజస్తాన్ రాయల్స్ జట్లు చేరుకున్నాయి. ముంబై ఇండియాన్స్ , కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్లు తృటి లో ప్లే అఫ్ స్తానం కోల్పోయాయి.

IPL 2018 Play Offs ready to entertain all over IPL fans

ప్లే ఆఫ్ లో మొదటి మ్యాచ్ రేపు ముంబై లో వాఖండే స్టేడియం వేదిక గా జరుగనుంది. ఈ మొదటి మ్యాచ్ లో సన్ రైసర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటి పడుతున్నాయి. రేపు సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది.   ప్లే అఫ్ లో రెండో మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్ స్టేడియం లో జరుగుతుంది.ఈ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాజస్తాన్ రాయల్స్ జట్లు పోటి పడుతాయి.

ఈ సారి ఐపిఎల్ ట్రోఫీ ఎ జట్టు గెలుస్తుందో చూడాలి.!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here