బెంగుళూర్ విజయ లక్షం 175 పరుగులు

69
IPL 2018 updates of Royal Challengers Bangalore vs Delhi Daredevils

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు జరుగుతున్నా రెండో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టాస్ ఒడి బాటింగ్ కి దిగింది నిర్ణిత 20 ఓవర్లలలో 174 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది…మొదట్లో తక్కవ స్కోర్ కే ఓపెనర్స్ రాయ్ , గంభీర్ ల వికెట్లు కోల్పోయింది ఢిల్లీ ..ఆ తరువాత శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ తో జట్టు ని ఆదుకున్నాడు …అలాగే చివర్లో రిషబ్ పంత్ వీర విహారం తో మంచి స్కోర్ చేసింది ఢిల్లీ …ఒక దశ లో ఆల్ అవుతుంది అనుకున్న పరిస్తితి లో పంత్ ఎంతో సహాయ పడ్డాడు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కి ..ఇక బెంగుళూరు జట్టు బౌలింగ్ లో లెగ్ స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు తీసాడు …అలాగే ఉమేష్ యాదవ్ , సుందర్ , ఆండర్సన్ తలో వికెట్ తీసారు …175 పరుగుల లక్షం తో భరి లోకి దిగుతుంది బెంగుళూరు జట్టు …మంచి బాటింగ్ లైన్ అప్ ఉంది బెంగుళూరు జట్టుకి …అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లి సూపర్ ఫాం లో ఉండటం ఆ జట్టుకి కలిసి వచ్చే విషయం.

స్కోర్ బోర్డు వివరాలు :

ఢిల్లీ బాటింగ్ : శ్రేయాస్ అయ్యర్(52) పరుగులు , రిషబ్ పంత్ (85) పరుగులు .

రాయల్స్ బౌలింగ్ : చాహల్ (2) వికెట్లు , ఉమేష్ యాదవ్ (1) , సుందర్ (1) , కోరీ ఆండర్సన్ (1) వికెట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here