ఐపీల్ ఓపెనింగ్ : రణ్ వీర్ కాదట .. హృతిక్ చేస్తున్నాడు

35
IPL opening ceremony: Hrithik Roshan to replace injured Ranveer Singh
IPL opening ceremony: Hrithik Roshan to replace injured Ranveer Singh ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండవ సిజన్ ఏప్రిల్ 7 న గ్రాండ్ గా మొదలు కాబోతుంది …ముంబై ఇండియాన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ ఈ తోలి మ్యాచ్ తో ఐపిఎల్ ప్రారంభం కానుంది. ఐపిఎల్ మ్యాచ్ లకు ముందు జరిగే వేడుకలను ఘనంగా చెయ్యాలని ఐపిఎల్ యాజమాన్యం భావిస్తుంది. దానికి తగ్గట్లు గానే రంగం సిద్దం చేస్తుంది …ఈ వేడుకలం కోసం ప్రముఖ బాలివుడ్ తారలు హాజరుకానున్నారు . ఇందు కోసం రణ్ వీర్ ని మొదటగా సంప్రదించగా “ఒకే” అన్నాడు.

IPL opening ceremony: Hrithik Roshan to replace injured Ranveer Singh

కానీ ఈ మధ్య జరిగిన ఒక ఫుట్ బాల్ మ్యాచ్ లో రణ్ వీర్ పాల్గొని గాయపడ్డారు. దాంతో రణ్ వీర్ కి రెస్ట్ అవసరం అని వైద్యులు సూచించగా చెయ్యలేనని చెప్పాడు అంట. దీంతో ఐపిఎల్ యాజమాన్యం నటుడు హృతిక్ ని స్ప్రదించగా అతను “సరే” అన్నాడు. హృతిక్ ఐపిఎల్ కొత్తమే కాదు, గత సీజన్ లలో కూడా తన డాన్స్ తో అదరగొట్టాడు..ఈ వేడుకకు హృతిక్ రోషన్ , జక్వలిస్ ఫెర్నాండో ,వరుణ్ ధావన్ ,పరిణితి చోప్రా తదితరులు హాజరు అయ్యి వాళ్ళ డాన్స్ తో అలరించనున్నారు.

IPL opening ceremony: Hrithik Roshan to replace injured Ranveer Singh ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here