ఉత్కంట భరిత మ్యాచ్ లో రాజస్తాన్ ఫై గెలిచినా కోల్ కత్తా

39
KKR VS RR 2018 IPL ELIMINATOR PLAYOFFS MATCH

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్లే అఫ్ లో భాగంగా ఈ రోజు కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్ ఓ జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాజస్తాన్ రాయల్స్ జట్లు పోటి పడ్డాయి . కాగా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ జట్టు. టాస్ ఒడి బాటింగ్ కి దిగిన కోల్ కత్తా మొదటి ఓవర్ లోనీ నరైన్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత నితీష్ రాన , రాబిన్ ఊతప్ప లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఓపెనర్ లిన్ , కెప్టెన్ దినేష్ కార్తీక్ కాసేపు నిలకడగా ఆడారు 18 పరుగుల వద్ద లిన్ కూడా అవుట్ అయ్యడు .

KKR VS RR 2018 IPL ELIMINATOR PLAYOFFS MATCH

దినేష్ కార్తీక్ ,రస్సేల్ కలిసి కోల్ కత్తా జట్టుకి మంచి స్కోర్ ని అందించారు. ముఖ్యంగా రసేల్ చివర్లో 5 భారి సిక్స్ లు కొట్టాడు. 169 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. రాజస్తాన్ బౌలింగ్ లో గౌతం , లాగ్లిన్ , ఆర్చర్ తలో 2 వికెట్లు తీసారు శ్రేయాస్ గోపాల్ 1 వికెట్ తీసాడు. 170 పరుగుల లక్షం తో దిగిన రాజస్తాన్ మొదటి నుంచి ఆచి తూచి ఆడింది . త్రిపాఠి , రహనే జక్కటి ఓపెనింగ్ అందించారు. కాస్త నెమ్మదిగా రాజస్తాన్ జట్టు ప్లేయర్స్ ఆడడటం తో కేవలం 144 పరుగులు చేసింది.

ఈ విజయం తో కోల్ కత్తా ప్లే ఆఫ్ 2 కి చేరుకుంది. ఎల్లుండి హైదరాబాదు జట్టు తో పోటి పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here