రాజస్తాన్ ఫై 7 వికెట్ల తేడాతో గెలిచినా కోల్ కత్తా

44
Kolkata Knight Riders beat Rajasthan Royals by 7 wickets
KKR breach Rajasthan fortress at Jaipur, beat RR by 7 wickets

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ ఫై కోల్ కత్తా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది … ఈ మ్యాచ్ లో టాస్ ఒడి బాటింగ్ కి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణిత 20 ఓవరాల్లో 160 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది …కెప్టెన్ అజింక రహనే ,సహచర ఓపెనర్ షార్ట్ మంచి పరుగులు రాబట్టడం లో ప్రత్యేక పాత్ర పోషించారు

Kolkata Knight Riders beat Rajasthan Royals by 7 wickets

161 పరుగుల లక్షం తో భారి లోకి దిగిన కోల్ కత్తా ఆది లోనే ఓపెనర్ లిన్ వికెట్ ని కోల్పోయింది ..ఆ తరువాత నరైన్ , ఉత్తప్ప , నితీష్ రానా , కెప్టెన్ దినేష్ కార్తీక్ అందరు మంచి బాటింగ్ తో స్కోర్ బోర్డు ని పరుగులెత్తించారు …కేవలం 18.1 ఓవరాల్లో లోనే 163 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.. ఈ మ్యాచ్ విజయం తో కోల్ కత్తా పాయింట్ల పట్టిక లో 5 మ్యాచ్ లో గాను మూడు మ్యాచ్ లలో గెలిచి అగ్ర స్తానానికి దుసుకేల్లింది …ఇటు రాజస్తాన్ 5 వ ప్లేస్ లో కొనసాగుతుంది..

స్కోర్ బోర్డు వివరాలు :

రాజస్తాన్ బాటింగ్: రహనే (36) , షార్ట్ (44) , బట్లర్ (24) పరుగులు.

కోల్ కత్తా బౌలింగ్ : నితీష్ రానా (2) వికెట్లు , కుర్రాన్ (2) వికెట్లు , మావి (1), కులదీప్ యాదవ్(1) , చావ్లా(1) వికెట్.

కొల్ కత్తా బాటింగ్ : నరైన్ (35) , ఉత్తప్ప (48) , దినేష్ కార్తీక్ (35) , నితీష్ రానా (42) పరుగులు..

రాజస్తాన్ బౌలింగ్ : గౌతమ్ (2) వికెట్లు .

KKR breach Rajasthan fortress at Jaipur, beat RR by 7 wickets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here