అభిమానుల కన్నా నాకే ఎక్కువ కసిగా ఉంది : కోహ్లి

50
More than RCB fans, Virat Kohli want to win IPL

“అన్ని ఉండి ..అల్లుడి నోట్లో శని అన్నట్లు” …ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్స్ జట్టు ని చుస్తే ఇలానే అనిపిస్తుంది … బెంగుళూరు జట్టు ఎంత పటిష్టం గా ఉన్న ఒక్కటి అంటే ఒక్క సారి కూడా ఐపిఎల్ లో ట్రోఫీ గెలవలేదు ….గత సిజన్ లో గేల్ , కోహ్లి , డివిలియర్స్ వంటి విద్వాంస ప్లేయర్స్ ఉన్న ట్రోఫీ గెలవలేక పోయింది ..ఈ ఏప్రిల్ 7 న మొదలు కాబోయే 11 వ సిజన్ లో ట్రోఫీ కచ్చితంగా గెలవాలి అని విరాట్ కోహ్లి భావిస్తున్నాడు …

More than RCB fans, Virat Kohli want to win IPL

బెంగుళూరు లో జరుగుతున్నా ప్రాక్టిస్ తరువాత కోహ్లి మాట్లాడుతూ ….అభిమానుల కన్నా ఎక్కువ ట్రోఫీ గెలవాలి అని నాకే ఉంది అని ఆయన పేర్కొన్నారు…అలాగే మూడు సార్లు మా జట్టు ఫైనల్ లోకి చేరిన త్రుటి లో ట్రోఫీ కోల్పోయాము అన్నారు…ఈ సారి 100 కు 120 మా ప్రయత్నం చేస్తాము అని కోహ్లి అన్నాడు.. గత ఏడాది వరకు బెంగుళూరు బాటింగ్ పటిష్టం గా ఉంది ఇప్పుడు బౌలింగ్ కూడా చాలా పటిష్టం అయ్యింది అని తెలిపాడు..

More than RCB fans, Virat Kohli want to win IPL

బ్రెండన్ , డి కాక్ , కోహ్లి , డివిలియర్స్ , సర్ఫరాజ్ లాంటి వారితో బాటింగ్ ..చాహల్ , వోక్స్ , సిరాజ్ , సౌతీ , ఉమేష్ యాదవ్ లాంటి వారితో సారి బెంగుళూరు పటిష్టం గా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here