అశ్విన్ ఒక వినూత్నమైన కెప్టెన్ : కరుణ్ నాయర్

41
R Ashwin is unique captain by Karun Nair
R Ashwin is unique captain by Karun Nair

గత ఏడాది వరకు ఐపిఎల్ లో సరిగా లేని జట్టు లలో “కింగ్స్ XI పంజాబ్”.. జట్టు ఒకటి …కాగా ఆ జట్టు ని లీడ్ చేసే కెప్టెన్ కూడా లేకపోవటం తో ఆ జట్టు కి చాల ఇబ్బంది గా మారింది …దీంతో ఈ ఐపిఎల్ లో  మంచి ప్లేయర్స్ ని ఆ జట్టు తమ సొంత చేసుకుంది…ఈ సీజన్ లో క్రిస్ గేల్ , ఆరోన్ ఫించ్ , కే.ఎల్ రాహుల్ , రవిచంద్రన్ అశ్విన్ , కరుణ్ నాయర్ వంటి నాణ్యమైన ప్లేయర్స్ ఈ సారి కింగ్స్ పంజాబ్ తరుపున ఆడనున్నారు.

R Ashwin is unique captain by Karun Nair

పంజాబ్ కొత్త కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పై సహచర ఆటగాడు “కరుణ్ నాయర్” పొగడ్తల వర్షం కురిపించాడు… మీడియా సమావేశం లో కరుణ్ మాట్లడుతూ …..”అశ్విన్ ఒక గొప్ప ఆటగాడు అలాగే ..మంచి వ్యక్తీ …అతను వినూత్నమైన విధానలతో మా జట్టుని నడిపిస్తాడు …అశ్విన్ కెప్టెన్సీ లో ఆడాలి అని చాల ఆతురతతో ఉన్నాను అని కరుణ్ నాయర్ అన్నాడు”. కింగ్స్ xi పంజాబ్ జట్టు అన్ని విధాల పటిష్టం గా ఉండటం తో టైటిల్ రేస్ లో కింగ్స్ ఈ సారి గట్టి పోటి ఇవ్వనుంది.

R Ashwin is unique captain by Karun Nair

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here