ఉత్కంట భరిత మ్యాచ్ లో హైదరాబాద్ గెలుపు …

50
Sunrisers Hyderabad beat Mumbai Indians by 1 wicket
Sunrisers Hyderabad beat Mumbai Indians by 1 wicket

ఈ రోజు ఐపిఎల్ జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియాన్స్ ఫై 1 వికెట్ తో సన్ రైసర్స్ హైదరబాద్ గెలిచింది …ఎంతో ఉత్కంట భరితం గా ఈ మ్యాచ్ జరిగింగింది …లాస్ట్ బంతి కి ఒక్క పరుగు చెయ్యలిసి ఉండగా అప్పటికి హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయింది ….దీంతో బౌలర్ స్టాన్‌ లేక్‌ ఫోర్ కొట్టి హైదరాబాదు ని విన్ చేయించాడు .

Sunrisers Hyderabad beat Mumbai Indians by 1 wicket

హైదరాబాద్ జట్టు లో శిఖర్ ధావన్ (45) పరుగులు , హూడా (32) , సాహ(22) పరుగులు చేసారు అలాగే ముంబై బౌలింగ్ మార్కండే 4 వికెట్లు తీసాడు …రహమాన్ 3 వికెట్లు ,బుమ్రా 2 రెండు వికెటు తీసాడు…అంతకముందు బాటింగ్ చేసిన ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 147 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది..కాగా ముంబై కి ఇది వరుసగా రెండో ఓటమి …అలాగే హైదరాబాద్ జట్టు కి ఇది వరుసగా రెండో గెలుపు …ముంబై ఈ నెల 14 న ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడనుంది…

Sunrisers Hyderabad beat Mumbai Indians by 1 wicket

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here