ఆధార్ ఇప్పటిదాకా ఎక్కడ వాడారో తెలుసుకోవడం ఎలా? | How to check where the aadhar is used

29

చాలా చోట్ల ఆధార్ వాడుతున్న నేపథ్యంలో మనం ఆధార్ ఎక్కడెక్కడ వాడామో తెలుసుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు.. అలా తెలుసుకునేందుకు ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్సైట్ మీకు అవకాశం కల్పిస్తోంది. ఈ వీడియో లో స్టెప్స్ పాటించడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here