అతని కుటుంబానికి సాయం చేసి మానవత్వం చాటుకున్న సెహ్వాగ్

Virendar sehwag financially helps to Madhu Family

కేరళలోని అట్టపాడం అనే గ్రామానికి చెందినా మతిసితం లేని గిరిజన వ్యక్తి “మధు” ..తన ఆకలి తట్టుకోలేక దేగ్గరిలో ఉన్న షాప్ లో బియ్యం దొంగతనం చెయ్యబోయి అక్కడ ఉన్న కొంత మంది దొరికాడు వారు మధు ని కొట్టి ..చంపారు …చంపడమే కాకుండా చంపుతూ చిత్రీకరించిన వీడియోలు , ఫోటోలు సామజిక మాధ్యమాలలో పెట్టడం తో …అప్పట్లో ఈ ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే …అప్పట్లో ఈ విషయం ఫై పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేసారు…

తాజా గా ఈ విషయం ఫై ఇండియన్ క్రికెట్ మాజి ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన మానవత్వం చాటుకున్నాడు …మృతి చెందిన మధు కుటుంబానికి 1.5 లక్షలు చెక్ ద్వార మధు తల్లి కి అందించాడు. అలాగే వారి కుటుంబానికి వీరేంద్ర సెహ్వాగ్ ప్రగడ సానుభూతి తెలిపారు..ఈ ఘటన కు పాల్పడిన వారిని శిక్ష విదించాలి అని పోలీసులను వీరేంద్ర సెహ్వాగ్ కోరారు…మరో మారు తన గొప్ప తనాన్ని చాటుకున్న సెహ్వాగ్ ని సోషల్ మీడియా లో అందరు పొగుడుతున్నారు …విరు భాయ్ నువ్వు ట్రూ హీరో వి అంటూ కామెంట్లు చేస్తున్నాడు.

Virendar sehwag financially helps to Madhu Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons